రమ్యకృష్ణ అభిమానిగా రామానాయుడు?

కథ ప్రకారం నిజానికి ఆయన షుగర్ పేషెంట్ ట . అయితే ఆమె కోసం పంచదార కలిపిన టీ తాగుతూంటారుట. ఈ పాత్ర గురించి ఆయన చాలా గొప్పగా తన ప్రెవేట్ సర్కిల్స్ లో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త విన్నవారంతా ఈ అమితాబ్, టాబు జంటగా చేసిన 'చీనికామ్' సినిమాని గుర్తుచేసుకుంటున్నారుట. అలాగే వయసు మీదపడుతున్నా రెట్టింపు ఉత్సాహంతో రామానాయుడు గారు పనిచేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోందిట. ఇక 'నల్లపూసలు' బాబ్జి దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రాన్ని సి.సి.రెడ్డి గారు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











