నాగచైతన్య మ్యాటర్ లో రామానాయుడు టాప్ సీక్రెట్

By Srikanya

నాగచైతన్య తాతగారైన డా.డి.రామానాయుడు తన మనవడు విషయంలో ఓ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన నాగచైతన్య హీరోగా ఓ చిత్రం నిర్మించి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఆయన దగ్గరుండి రోజూ రైటర్స్ తో డిస్కస్ చేసి స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారు. ఇంకా దర్శకుడు ఎవరనేది నిర్ణయం కానీ ఈ స్క్రిప్టు వర్కు పూర్తి చేసి నాగచైతన్య తండ్రి నాగార్జున ఆమోద ముద్ర తీసుకుని ఈ చిత్రం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈచిత్రం నిర్మించి సూపర్ హిట్ కొట్టాలని ఆయన తలపోస్తున్నారు. అయితే ఈ స్క్రిప్టు విషయమై ఆయన తన కుమారుడు సురేష్ బాబుకు కూడా చెప్పటం లేదని, ఒక్కసారిగా అద్బుతంగా స్క్రిప్టు రెడీ అయ్యాక దాన్ని బయిట పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య...సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రంలోనూ, అజయ్ భుయాన్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X