రంభకి రూమర్స్ కూడా ప్లస్సే...

By Staff

Rambha
ఆ మధ్య రంభ ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ఆమె కూలిపోయిన కెరీర్ కి బాగా ఉపయోగపడుతున్నాయని తెలుస్తోంది. ఆ సంఘటన తర్వాత ఆమెను ఫోన్ లోనూ ,ప్రత్యక్షంగానూ పలకరించే వాళ్ళు ఎక్కువయ్యారు. అందులో కొందరు ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా ఇస్తున్నారుట. ఇన్నాళ్ళూ మర్చిపోయిన వారికి ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆమె గుర్తుకు రావటం జరిగిందిట. దాంతో ఆమె పై మార్కెట్ ఇంకా ఉందని చాలా మందికి గుర్తు వచ్చిందిట.

అందులోనూ ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలుకి డిమాండ్ బాగా పెరిగిందని గుర్తు చేసుకుంటున్నారుట. ఇక ఈ ప్రాసెస్ లో ఒ ప్రాజెక్టు ఆమె కమిటయ్యిందిట. ఆ సినిమా టైటిల్ ప్రతీక్షణం ట. కొత్త దర్శకుడు డైరక్షన్ లో తయారయ్యే ఈ థ్రిల్లర్ లో ఆమె గ్లామర్ కి మాత్రమే కాక నటనకూ అవకాశముందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్రలో నటించే ఈ సినిమా త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. అంటే రూమర్స్ కూడా ఒక్కోసారి కలసి వస్తాయన్నమాట.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X