రంభ ద్విపాత్రాభినయం

పూర్తి గ్లామర్ తో వినోదాత్మకంగా ఒక పాత్ర ఉంటే మరొకటి సీరియస్ గా కథను ముందుకు తీసుకెళుతుందిట. అంటే దాదాపు ఆమె ప్రతీ రీలులో ప్రతీ సీనులో ఆమె కనపడుతుందన్నమాట.కనువిందు చేస్తుందన్నమాట. అంతే గాక టైటిల్ ప్రకారం ఆమె కబడ్డి ఆడే అవకాసం ఉందని దర్శక నిర్మాతలు హామి ఇస్తున్నారు. అలాగని ఈ సినిమా కబడ్డి చుట్టూ తిరిగే కథ మాత్రం కాదుట. అయినా విచిత్రంగా వయస్సు పెరుగుతున్నా రంభ కి డిమాండు తగ్గటంలేదు. అలాగే చిత్రంగా ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం అప్పుడే తెలుగు నిర్మాతల హడావిడి మొదలైందిట.


Click it and Unblock the Notifications











