రామ్ చరణ్ సినిమా రీషూట్?

రాజమౌళి సినిమాలో శ్రీహరి పాత్రే కీలకం కావటంతో తప్పని సరిగా చేయాల్సివస్తుందని,క్యారెక్టర్ తగ్గించటానికి కూడా దారిలేకుండా పోతోందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. పునర్జన్మ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి బంగారు కోడిపెట్ట పాట రీమిక్స్ లో కుమారుడుతో పాటు నర్తిస్తున్నాడు. నాలుగు వందల ఏళ్ళనాటి విజువల్స్ అలరిస్తాయని ఓ కొత్త సంచలనానికి దారి తీస్తాయని చెప్పుకుంటున్నారు.ఈ రీషూట్స్ పూర్తి చేసి సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. బెస్ట్ ఆఫ్ లక్ రామ్ చరణ్.


Click it and Unblock the Notifications











