రామ్ చరణ్ మ్యారేజీకి అల్లు అడ్డు పుల్ల?

ఈ నేపద్యంలో రామ్ చరణ్ పెళ్ళికి సంభందించిన ఎంగేజ్ మెంట్ డిసెంబర్ లో జరగవచ్చునని,పెళ్ళి సమ్మర్ అని రూమర్ వచ్చేసింది. కానీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆ పెళ్ళి ఇప్పట్లో లేనట్లేనని రామ్ చరణ్ ఎన్నికలుకి పెళ్ళి మూడ్ లో ఉంటే కష్టమని అల్లు అరవింద్ అడ్డుపుల్ల వేశాడని చెప్తున్నారు. అంతేగాక పెళ్ళి అయితే ఆ హడావిడి మినిమం మూడు నెలలు అయినా ఉంటుంది కాబట్టి చిరు ఎలక్షన్స్ లో నెగ్గి ముఖ్య మంత్రి అయ్యాక అయితే మరీ మంచిదని,ఆ క్రేజ్ వేరని,సి.ఎం కుమారుడు వివాహం అనేది చాలా గొప్ప వెంచర్ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడి చిరుతో విన్నవించారని తెలుస్తోంది.దానికాయిన సమ్మతించి అలాగే అని వాయిదా వేశాడనేది ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం.


Click it and Unblock the Notifications











