యండమూరి రచనతో వర్మ సినిమా?

ఇక ఈ సినిమా కి ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రాసిన 'తులిసీదళం' ఆధారమని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే 'ఫూంక్' కథ అంతా చేతబడి చుట్టూ తిర్గుతుంది. ఇదే కథని అప్పుట్లో రాజేంద్రప్రసాద్ తో 'కాష్మోరా' అని చేసారు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడీ సినిమాపై మంచి అంచనాలు ట్రేడ్ లో ఏర్పడ్డాయి. ఇక కన్నడ నటుడు సుదీప్ హిందీలో జగపతిబాబు చేసిన పాత్రను పోషిస్తున్నాడు. 'కాంట్రాక్ట్' ఫెయిల్ అయిన నేపద్యంలో ఈ సినిమా హిట్ అవుతుందని వర్మ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











