రమ్యకృష్ణ రేటు ఎక్కువే....

అలాగే ఇప్పుడామెను సి.సి.రెడ్డి గారి 'టీ,బిస్కట్,సమోసా' కోసం అడిగితే అక్కడా ఇదే సమస్య ఎదురైందిట. ఎందుకంటే ఆమె చుట్టూ తిరిగే ఈ కథ కోసం చాలా రోజులు డేట్స్ కేటాయించాలి. కానీ ఆమె మాత్రం ఈ మూడు లక్షలు స్కీము కి అలవాటు పడి అలాగే డిమాండు చేస్తోందిట. నలభైల్లో పడిన ఆమె అందం తరగలేదని,నటన మరింత మెరుగు పడిందని ఆమె మేనేజరు వాదిస్తున్నారుట. అయితే హీరోయిన్ గా ఆమెని చూడ్డానికి థియోటర్ కి జనం వస్తారు గాని ఫ్రౌడ అందాలు చూడటానికి ఎవరు వస్తారనేది ప్రశ్న. అలాగే ప్రస్తుతం ఆమె కోసం నెగోషియేషన్స్ జరుగుతున్నాయట. రెండు లక్షలుకి,అంతగా అయితే రెండున్నరకి ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఇక ఇరాన్ కేఫ్ లో జరిగే ఈ కథ లో రామానాయుడు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. నల్లపూసలు బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











