అదే రమ్యకృష్ణ రియల్ వ్యాపారం

ఇక ఈ పార్టీకి అటెండై ఆమె బుట్టలో పడిన వాళ్ళలో చాలా మంది కుర్ర హీరోలు ఉన్నారు. విశాల్,మాధవన్ వంటి తమిళ,తెలుగు నటులు ఈ బిజెనెస్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద పార్టీల ద్వారా తన వ్యాపారాన్ని డవలప్ చేసే యోచనలో ఆమె భారీ ప్రయత్నాలు చేస్తూ..తన ఇన్ ఫ్లూయన్స్ నంతా ఉపయోగించటంతో ప్రముఖులంతా ఉక్కిరకిబిక్కిరి అవుతున్నారు. ఇక ఈమె వెనక సుబ్బిరామిరెడ్డి కుమారుడు ఉన్నాడని ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది.
movies telugu real estate ramya krishna night parties ramanaidu vishal మాధవన్ రమ్యకృష్ణ రియల్ ఎస్టేట్


Click it and Unblock the Notifications