For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె బాత్రూం క్లిప్పింగ్స్ కి భలే క్రేజ్

    By Staff
    |

    Ramya Sri
    నిజానికి రమ్యశ్రీ పెద్ద నటిగా పేరు తెచ్చుకోకపోయినా బరితెగించిన విధంగా స్కిన్ షొ చేయటంతో ఆమె క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.రామానాయుడు తాజ్ మహల్ సినిమాతో పరిచయమైన ఈ వైజాగ్ చిన్నది ఈ పదేళ్ళలలో చాలా సినిమాలు చేసింది. ఐటం గర్ల్ గా,వ్యాంప్ పాత్రల్లో జీవించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సమరసింహా రెడ్డి,నరసింహనాయుడు,సింహాద్రి చిత్రాలలో కాస్త గుర్తుండి పోయే రోల్స్ చేసిన రమ్యశ్రీ హఠాత్తుగా ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.

    కారణం మరేదో కాదు...ఆమె బాత్రూం క్లిప్పింగ్ లంటూ ఓ వీడియా సర్కులేషన్ లోకి రావటమే. ఆ క్లిప్పింగ్ లో ఆమె స్నానం చేస్తున్నప్పుడు తీసినట్లుంది. అందులో బిగి తగ్గని ఆమె ఫ్రౌఢ అందాలు కనపడుతున్నాయి. ఇక యు ట్యూబ్ లో దర్శనమిస్తున్న ఆమె అందాలు బాగానే పాపులర్ అయ్యాయి. రోజూ చాలా మంది దర్శిస్తూ...వాటిని ఒకరికొకరు ఆ క్లిప్పింగ్ పేజీకి సంభందించిన యు.ఆర్.ఎల్స్ పంపుకుటూ ఎంజాయి చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే వాస్తవానికి ఆ సీన్ ఆమె పర్శనల్ గా షూట్ చేసింది కాకపోవటం ఇక్కడ ట్విస్ట్. ఆమె నటించిన ఓ సినిమాలోది తెలివిగా కట్ చేసి యు ట్యూబ్ లో పెట్టి క్రేజ్ తెచ్చారు. కనపడి కనపడకుండా ఉండటం కొద్దిగా అందాలు ఆరబోత ఆ క్లిప్పింగ్ కి డిమాండ్ తెచ్చిపెట్టాయి. కాబట్టి చూసేటప్పుడు ఈ మేటర్ గుర్తు పట్టుకు చూస్తే బెటర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X