ఆమె బాత్రూం క్లిప్పింగ్స్ దే హవా

ఇక రామానాయుడు తాజ్ మహల్ సినిమాతో పరిచయమైన ఈ వైజాగ్ ముద్దుగుమ్మ ఈ పదేళ్ళలో చాలా సినిమాలు చేసింది. ఐటం గర్ల్ గా, వ్యాంప్ పాత్రల్లో జీవించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, సింహాద్రి చిత్రాలలో కాస్త గుర్తుండి పోయే రోల్స్ చేసిన రమ్యశ్రీ ఈ విషయంతో హఠాత్తుగా ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.అలాగే గతంలో త్రిష, శ్రియ వంటివారు ఆ మధ్య ఇలాంటి సీన్ల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. అదిగమనించే రమ్యశ్రీ ఇలా స్వయంగా తానే చేసుండవచ్చునని అని ఇండస్ట్రీ వర్గాలు టాక్.
అయితే వాస్తవానికి ఆ సీన్ ఆమె పర్శనల్ గా షూట్ చేసింది కాకపోవటం ఇక్కడ ట్విస్ట్ అని చూసినవారంటున్నారు. ఆమె నటించిన ఓ సినిమాలోది తెలివిగా కట్ చేసిన వాటిని ఎడిటింగ్ చేసి యు ట్యూబ్ లో పెట్టి క్రేజ్ తెచ్చారని అంటారు. కనపడి కనపడకుండా ఉండటం కొద్దిగా అందాలు ఆరబోత ఆ క్లిప్పింగ్ కి డిమాండ్ తెచ్చిపెట్టాయి. కాబట్టి చూసేటప్పుడు ఈ మేటర్ గుర్తు పట్టుకు చూస్తే బెటర్.


Click it and Unblock the Notifications











