twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె బాత్రూం క్లిప్పింగ్స్ దే హవా

    By Staff
    |

    Ramya Sri
    రమ్యశ్రీ పెద్ద నటిగా పేరు తెచ్చుకోకపోయినా బరితెగించిన విధంగా స్కిన్ షొ చేయటంలో పండిపోవటంతో ఆమె క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఆమె బాత్రూం క్లిప్పింగ్ లంటూ ఓ వీడియా సర్కులేషన్ లోకి వచ్చింది. ఆ క్లిప్పింగ్ లో ఆమె స్నానం చేస్తున్నప్పుడు తీసినట్లుంది. అందులో బిగి తగ్గని ఆమె ఫ్రౌఢ అందాలు కనపడుతున్నాయి. ఇక యు ట్యూబ్ లో దర్శనమిస్తున్న ఆమె అందాలు బాగానే పాపులర్ అయ్యాయి. రోజూ చాలా మంది దర్శిస్తూ...వాటిని ఒకరికొకరు ఆ క్లిప్పింగ్ పేజీకి సంభందించిన యు.ఆర్.ఎల్స్ పంపుకుటూ ఎంజాయి చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక రామానాయుడు తాజ్ మహల్ సినిమాతో పరిచయమైన ఈ వైజాగ్ ముద్దుగుమ్మ ఈ పదేళ్ళలో చాలా సినిమాలు చేసింది. ఐటం గర్ల్ గా, వ్యాంప్ పాత్రల్లో జీవించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, సింహాద్రి చిత్రాలలో కాస్త గుర్తుండి పోయే రోల్స్ చేసిన రమ్యశ్రీ ఈ విషయంతో హఠాత్తుగా ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.అలాగే గతంలో త్రిష, శ్రియ వంటివారు ఆ మధ్య ఇలాంటి సీన్ల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. అదిగమనించే రమ్యశ్రీ ఇలా స్వయంగా తానే చేసుండవచ్చునని అని ఇండస్ట్రీ వర్గాలు టాక్.

    అయితే వాస్తవానికి ఆ సీన్ ఆమె పర్శనల్ గా షూట్ చేసింది కాకపోవటం ఇక్కడ ట్విస్ట్ అని చూసినవారంటున్నారు. ఆమె నటించిన ఓ సినిమాలోది తెలివిగా కట్ చేసిన వాటిని ఎడిటింగ్ చేసి యు ట్యూబ్ లో పెట్టి క్రేజ్ తెచ్చారని అంటారు. కనపడి కనపడకుండా ఉండటం కొద్దిగా అందాలు ఆరబోత ఆ క్లిప్పింగ్ కి డిమాండ్ తెచ్చిపెట్టాయి. కాబట్టి చూసేటప్పుడు ఈ మేటర్ గుర్తు పట్టుకు చూస్తే బెటర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X