తెలుగు ఐటం గర్ల్ న్యూడ్ ఫోటో షూట్
తెలుగు ఐటం గర్ల్ రమ్యశ్రీ న్యూడ్ ఫోటో షూటింగ్ చేయించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఆఫర్స్ రాకపోవటంతో ఆమె ఇలా బరితెగించిదని ఆ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిన్న చిన్న రోల్స్ వస్తే చేయనని కొద్ది రోజులు ఆగిన ఆమె ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా చేయటానికి రెడీ అంటోంది.అయితే ఈ ఫోటోలు చూసిన వారు ఆమెను బాగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతోంది. అంతేగాక ఈ ఫోటో షూట్ ద్వారా ఎంతటి ఎక్సపోజింగ్ కి అయినా రెడీ అవుతుందనే ఆలోచన దర్శక,నిర్మాతల్లో కలిగించటమే ఆమె లక్ష్యం అంటున్నారు.ఇంతకీ రమ్యశ్రీ కోరక తీరుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











