ఆమెను దగ్గుపాటి రానా నే మెయింటైన్ చేస్తున్నాడు
దగ్గుపాటి రానా నిరంతరం ప్లే బోయ్ లా వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు.మొన్నటిదాకా శ్రియ,ఆ తర్వాత ఇలియానా తో వార్తల్లో నిలిచిన రానా ఇప్పుడు మధుశాలిని తో మొదలెట్టాడు. ఆమె తాజాగా రామ్ గోపాల్ వర్మ చిత్రం డిపార్టమెంట్ లో ఎంపిక అవటానికి కారణం అతనే అతని ముంబై మీడియా కథనం. అంతేకాక ఆమె ఖర్చులన్నీ భరిస్తూ రానా ఆమెను పూర్తిగా భరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళటానికి ప్రయాణపు ఛార్జీలు,అక్కడ స్టే,పుడ్ మొత్తం రానా నే చూసుకుంటున్నాడని తెలుస్తోంది.అండర్ వరల్డ్-పోలిస్ కథాంశంతో రూపొందుతున్నడిపార్టమెంట్ సినిమాలో...అమితాబ్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటిల తో పాటు ఉండే గ్యాంగ్ స్టర్ గా మధుశాలిని నటించబోతోంది. ఈ పాత్ర కోసం ఆడిషన్ నిర్వహిస్తుండగా అనుకోకుండా రానా దృష్టి మధుశాలినిపై మళ్లింది. ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని రామ్ గోపాల్ వర్మకు చెప్పి ఒప్పించాడు. బాలీవుడ్ అవకాశం కావడంతో మధు శాలిని కూడా మారు మాట్లాడకుండా ఓకే చెప్పింది. డిపార్ట్ మెంట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.


Click it and Unblock the Notifications











