»   » సాక్షి టివి యాంకర్ అనసూయపై రాణా కన్నేసే ఆపని చేశాడా..?

సాక్షి టివి యాంకర్ అనసూయపై రాణా కన్నేసే ఆపని చేశాడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో ఉన్న యంగ్ హీరోలలో ఎక్కవ శాతం అమ్మాయిల విషయాల ద్వారా వార్తల్లోకి వస్తున్న హీరో రాణా. ఎందుకనో తెలియదు రాణా మాత్రం అమ్మాయిల విషయంలో చాలా ఉదారంగా ఉంటారని వినికిడి..ఈవిషయం మరోసారి రుజువైంది. దీనికి కారణం గతంలో సాక్షి టివిలో యాంకర్‌‌గా పనిచేసినటువంటి అనసూయ అనే యాంకర్‌ని మరలా తెరమీదకి తెచ్చిన ఘనత రాణాదే.

ఇక వివరాల్లోకి వెళితే గతంలో సాక్షి టివిలో యాంకర్‌గా పని చేసి సెక్స్ బాంబ్ ఇమేజిని సంపాదించుకున్న అనసూయ కొన్ని పర్సనల్ కారణాల వల్ల సాక్షి టివి నుండి బయటకు రావడం జరిగింది. అటు తర్వాత సాక్షి టివి ఆమె జీవితంతో ఆడుకుంది అది వేరే విషయం. ఇది మాత్రమే కాకుండా తనకి వేరే ఏ ఛానల్‌‌లో అవకాశాలు లేకుండా సాక్షిలో ఉన్నటువంటి ఓ పెద్దమనిషి కధ నడిపాడని సమాచారం. దాంతో యాంకర్ అనసూయ పెళ్శి చేసుకుంది.

ఆతర్వాత యాంకర్ వృత్తికి దూరమైన అనసూయ మొన్న సడన్‌గా అందాల తార హీరోయిన్ ఇలియానా హైదరాబాద్‌లో ప్రారంభించినటువంటి డిజైనర్ షాపింగ్ మాల్‌లో తన యాంకరింగ్‌తో అందరిని అదరగోట్టిందని సమాచారం. అసలు అనసూయకు ఇలియానా షాపింగ్ మాల్‌‌లో యాంకరింగ్ చేసే అవకాశం ఎలా వచ్చిందబ్బా అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. చివరికి ఆరా తీయగా ఆయాంకరింగ్ వెనుక మన కుర్ర హీరో రాణా ఉన్నట్లు సమాచారం. అసలు రాణాకి, అనసూయకి మద్య సంబంధం ఎలా కుదిరిందబ్బా అంటూ సినీ విశ్లేషకులు ఆలోచించడం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తుంటే సెక్స్ బాంబ్ అయినటువంటి ఆయాంకర్ మీద రాణా ఏమైనా కన్నేశాడా అంటూ రూమర్స్ క్రియేట్ అయింది.

English summary
Gossip mills are saying that after her so-called breakup with Sakshi TV due to some personal problems, the channel played with her career for a while. One of the influential persons in Sakshi took all care such that she won't get any opportunity elsewhere. For the opening function of hip-beauty Ileana's boutique, Rana demanded the event managers to make Anasuya present.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu