కాస్ట్ లీ గిప్ట్ లతో హీరోయిన్స్ ను పడగొడుతున్న యంగ్ హీరో...
వెండితెర మీద లవర్ బోయ్ గా రాణా నటించలేదు కానీ, నిజ జీవితంలో మాత్రం రాణాది లవర్ బోయ్ క్యారెక్టర్ అని చాలామంది మాట్లాడుకుంటుంటారు. తనతో క్లోజ్ గా ఉండే హీరోయిన్ లకు ఈ కుర్ర హీరో ఖరీదైన గిప్ట్ లు ఇస్తాడట. రిచా గంగోపాద్యాయ, శ్రియలాంటి వారు రాణా దగ్గర్నుంచి ఎంతో ఖరీదైన గిప్ట్ లు పొందారని వినికిడి. తాజాగా ఇలియానాకు ఓ కాస్ట్ లీ గిప్ట్ ప్రెజెంట్ చేసాడట. అదేంటంటే 'గెస్"బ్రాండ్ వాచ్. ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ఇలియానాని తెగ సంతోషపెట్టేసాడని సమాచారం. సో ఖరీదైన గిప్ట్ లు కొట్టి హీరోయిన్లను సంతోషపెట్టడంలో రాణాది అందెవేసిన చెయ్యి అని చెప్పొచ్చు. కుర్ర హీరోల్లోనే ఇంత ఖరీదైన గిప్ట్ లు కొని ప్రజంట్ చేసేది రాణా మాత్రమే అని సమాచారం..
More from Filmibeat
రాణా ఇలియానా నేను నా రాక్షసి శ్రియ రిచా గంగోపాద్యాయ లీడర్ rana ileana nenu naa rakshasi shriya richa gangopadhyay


Click it and Unblock the Notifications











