దగ్గుపాటి రాణా ది లీక్?

దీనిని బట్టి ఈ చిత్రం రాజకీయం బ్యాక్ డ్రాప్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇక యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే మెసేజ్ తో ఈ చిత్రం రూపొందుతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనందతాండవం లో హీరోయిన్ గా చేస్తున్న రుక్మిణి చేస్తోంది. సంగీతాన్ని మిక్కీజే మేయర్ అందిస్తున్నాడు. హ్యాపీడేస్ లాగ ఈ చిత్రం కూడా ఓ సంచలనమవుతుందని అందరూ ఆసిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంభందించి కొన్ని సన్నివేశాలు శేఖర్ సంతృప్తి చెందక రీషూట్ చేసారని సమాచారం.ఇక ఈ చిత్రంలో వచ్చే హాస్పటిల్ సన్నివేసాలకు సంభందించిన స్టిల్స్ బయిటకు వచ్చాయి.అలాగే సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుపాటి అభిరామ్ కూడా వచ్చే సంవత్సరం హీరో కానున్నాడు.


Click it and Unblock the Notifications











