twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణాకి క్లాస్ పీకిన వెంకటేష్

    By Srikanya
    |

    తన అన్న కొడుకు రాణాకి రీసెంట్ గా వెంకటేష్ కొంచెం గట్టిగానే క్లాస్ పీకాడని చెప్పుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ చిత్రంలో నటిస్తున్న రాణా రీసెంట్ గా దెబ్బ తగిలి ఇంటికి చేరాడు. అప్పుడు వెంకటేష్ అతన్ని కలిసి ఫైట్స్ అవీ చేసేటప్పుడు డూప్స్ ని పెట్టుకోవాలని, రామా నాయుడు మనవడుని అనే విషయం గుర్తు పెట్టుకోవాలని, ఏది జరిగినా మీడియాలో హైలెట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలుతీసుకోవాలని చెప్పుకొచ్చాడట. అంతేగాక అమ్మాయిల విషయంలో తరచూ వార్తల్లో కెక్కటం కూడా మంచిది కాదని తమ కుటుంబ రెప్యుటేషన్ ని గుర్తుంచుకుని మెలగాలని అన్నాడని చెప్తున్నారు.

    ఇక కెరీర్ లో ఇప్పటికి ఒక్క హిట్టు లేకపోవటం చూసి ప్రయోగాలు కాకుండా కాస్త జనాలుకు నచ్చే సినిమాలు చేస్తే బెటర్ అన్నట్లు సూచించాడని చెప్పుకుంటున్నారు. దాంతో రాణా తప్పని సరిగా విన్నా తర్వాత తిట్టుకున్నాడని, ఈ క్లాస్ పీకటం ఏంటని తన తండ్రి వద్ద అన్నాడని వినపడుతోంది. ఇక రాణా ప్రస్తుతం నా ఇష్టం,డిపార్టమెంట్ చిత్రాలు చేస్తున్నాడు. వెంకటేష్ ..బాడీగార్డు రీమేక్ చేస్తున్నాడు. రాణా రాబోయే రెండు చిత్రాలు మీదే ఆశలు పెట్టుకున్నాడు.

    English summary
    It is heard that Venkatesh has taken a class to Rana. This is after knowing about the injury to Rana during shooting of ‘Department’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X