మల్లికా ముద్దు స్టోరి

ఆమె అంత హాట్ గా రెచ్చగొట్టే లా ఉంటే ఎలా ముద్దు పెట్టగలను అంటూ వాపోయాడట. లొకేషన్ లో దర్శకుడు స్టార్ట్ అనగానే మల్లికను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునేవాడుట. కాని అది మల్లికను యే మాత్రం సాటిస్ ఫై చేసేది కాదట. ఫీల్ లేదంటూ మళ్ళీ ముద్దు పెట్టుకోమనేదిట. అలా చాలా సార్లు ఫెయిల్ అయ్యాక మల్లికకు చిరాకొచ్చి రణబీర్ లెంపపై ఒక్కటిచ్చి సీరియస్ గా ట్రై చేయమందిట. అప్పుడు గుండెలనిండా గాలి పీల్చుకుని అందరిని మర్చిపోయి...గట్టిగా ముద్దిచ్చేసాడుట. యూనిట్ వారు వదలమనేదాకా ఆమె పెదవులని వదలలేదట. కాసేపటికి అంతా రిలాక్స్ అయ్యి మల్లిక ఫ్రొఫిషనలిజమ్ ని మెచ్చుకున్నారట.


Click it and Unblock the Notifications











