ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించిన రంజిత తన నటనతో ఎంతో మంది అబిమానులను సంపాదించుకున్నరు. మొన్నామధ్య స్వామినిత్యానంద పక్కలో రెచ్చిపోయి మీడియా కంటపడి, అప్పుడున్న అభిమానులకంటే ఇంకా ఎక్కువ మందిని ఈ వీడియో ద్వారా సంపాదించుకున్నారు. మణిరత్నం తీసినటువంటి రావణ్ సినిమా లో అవకాశాన్నికూడా ఈ వీడియో విడుదలవడం వల్ల ఆమె చేజార్చుకున్నారు. కాని సినిమా పెద్దగా ఆడపోవడం వల్ల ఈమెకి ఒరిగింది ఏమి లేదు. ఇలా సెక్స్ టేప్ వీడియో లో కనిపించడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, అవమానాలూ భరించాల్సి వచ్చినా ఇప్పుడదే ఆమెకు డిమాండ్ ఏర్పడేలా చేసింది. సెక్స్ టేప్ వీడియో లో కనిపించిన రంజితకు తెలుగు, తమిళ భాషల్లో ఆమె కాల్ షీట్ కోసం రోజుకి లక్ష రూపాయలివ్వటానికి నిర్మాతలు పోటీపడుతున్నారంట. ఇంతకీ ఆమెను ఎటువంటి సినిమాల్లో నటింపజేస్తారనేది నిర్మాతలు వెల్లడించడం లేదు. ఐతే మన రంజితకు మాత్రం వ్రతం చెడ్డా ఫలితం దక్కింది. ఇది తెలిసిన మిగతా పాతకాలం మరియు సినిమాలు లేని హీరోయిన్ లు స్వామినిత్యానందలాంటి వారిని చూసుకుంటారేమో మరి. ఈ నిత్యానందస్వామి గెటప్ తో తెలుగులో ఇటీవల రాజేంద్రప్రసాద్ 'అయ్యారే' అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా లో హీరోగా శివాజి నటిస్తున్నారు.