Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
షర్ట్ విప్పేసి విజయ్ దేవరకొండ, బికినీలో రష్మిక.. జలకాలాటలు నిజమేనా.. ఫొటోస్ వైరల్
రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటాడు. కానీ తను అనుకున్న మాటను మాత్రం చాలా సూటిగా స్ట్రైట్ గా చెబుతూ ఉంటాడు. అయితే ఈ హీరో అలాగే రష్మిక మందన్న ఇద్దరు కూడా ఒక దగ్గర ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక విజయ్ ఇద్దరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉన్నారు అని కూడా కొంతమంది వార్తలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

లైగర్ సినిమా
గత ఏడాది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అతను నటించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంది. నిజానికి ఆ సినిమా దారుణంగా నష్టపోయినప్పటికీ కూడా అందులో విజయ్ నటించిన విధానం అలాగే అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఫ్యాన్స్ ని మాత్రం ఎంతగానో అట్రాక్ట్ చేసింది.

విజయ్ మంచితనం
ఇక విజయ్ కేవలం సినిమాలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు తనకు తోచినంత సహాయం కూడా చేస్తూ ఉంటాడు. అతను ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా కొంతమంది పేదవారికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక గతంలో కరోనా కష్టకాలంలో కూడా విజయ్ ఎంతోమందికి మధ్యతరగతి కుటుంబాలకి సహాయం చేసిన విషయం తెలిసిందే.

విజయ్ పోస్ట్ వైరల్
ఇక
విజయ్
దేవరకొండ
గురించి
అప్పుడప్పుడు
సోషల్
మీడియాలో
కొన్ని
రూమర్స్
వైరల్
అవుతున్నాయి.
ఇక
విజయ
మాత్రం
వాడిని
ఎంత
మాత్రం
పెద్దగా
పట్టించుకోడు.
ఇక
కొద్దిసేపటి
క్రితమే
విజయ్
దేవరకొండ
సోషల్
మీడియాలో
ఒక
పోస్ట్
చేశాడు.
అందులో
షర్ట్
లేకుండా
ఒక
పూల్
లో
ఉన్న
విజయ్
ప్రతి
ఏడాది
విజయాలు
అపజయాలు
కామన్
అంటూ..
ప్రతిదీ
కూడా
జీవితంలో
భాగమేనని..
ఎంజాయ్
చేయాలి
అని
ఒక
మంచి
క్యాప్షన్
కూడా
ఇచ్చాడు.

రష్మిక ఫొటో కూడా వైరల్
ఇక
విజయ్
దేవరకొండ
ఆ
విధంగా
పోస్ట్
చేయడంతో..
అతను
ఫోటో
దిగిన
ప్రదేశంలోనే
రష్మిక
మందన్న
దిగిన
మరొక
ఫోటో
కూడా
ఇప్పుడు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యింది.
అయితే
గతంలో
వీరిద్దరూ
సపరేట్
గా
మాల్దీవ్స్
కు
కూడా
వెళ్లారు.
బహుశా
ఆ
టైమ్
లో
ఈ
ఫొటోలు
దిగి
ఉంటారేమో
అని
మీడియాలో
కథనాలు
అయితే
వైరల్
అవుతున్నాయి.

ఇప్పుడెలా రియాక్ట్ అవుతారో..
అయితే తమ ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదు అని.. మంచి స్నేహితులం అని గతంలోనే విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఈ తరహా రూమర్స్ వస్తున్నాయి. గతంలో విజయ్ రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే వీరిపై చాలా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వాటిపై ఈ స్టార్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.