డైరక్టర్ గా రవితేజ....

ఇందులో రవితేజ సినీ పరిశ్రమ మీద విపరీతమైన ఆశలుగల అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపిస్తారుట. తనను కాదన్న వారే తరువాత తల మీద పెట్టుకునే స్ధితికి ఎదిగే పాత్రట. అంతేగాక టాలీవుడ్ పై సెటైర్లు సైతం ఉంటాయట. రవితేజ తో తన కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ,ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి భిన్నంగా కథనం పూర్తి స్ధాయి ఎమోషనల్ టచ్ తో సాగుతుందిట. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ సినిమాలో ఇలియానా హారోయిన్ . పూరీతో హిట్టు సినిమాలు నిర్మించిన డి.వి.వి.దానయ్య నేనింతే చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











