రవితేజ ఉండగా ఆమెకేంటి?

ఇక రవితేజ ఆమె గురించి చెపుతూ ఆమె మంచి స్నేహితురాలని కితాబిచ్చేసాడు. అయితే అందరూ ఆమెకు కిక్ లో లాగానే తమ సినిమాలో ఒక సీన్ లో కన్పించమంటున్నారుట. దాంతో రవి కంగారుపడద్దుని త్వరలోనే మంచి అవకాశం వస్తుందని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక అంత పెద్ద హీరో అండాదండా ఉంటే తనకేంటని ఇంతకు ముందు ఒప్పుకున్న చిన్న చితకా వేషాలు వేయకుండా తిప్పించుకుంటోంది. దాంతో ఆ నిర్మాతలు గోలెత్తుతున్నారు. సైరాబాను ఇంతకు ముందు ఫిటింగ్ మాస్టర్ లో నటించింది. ఆ తర్వాత అనగనగా ఓ అరణ్యం చిత్రం ప్రారంభమయ్యింది.
saira banu ravi teja kick bharath fitting master allari naresh ileana రవితేజ కిక్ సైరాభాను బిజీ స్టార్ భరత్ ఫిటింగ్ మాస్టర్ అనగనగా ఓ అరణ్యం


Click it and Unblock the Notifications