రవితేజ బ్రదర్స్ డగ్స్ రాకెట్ విషయంలో కొత్త కోణాలు....!
డ్రగ్స్ రాకెట్ విషయంలో కొత్త కోణాలు తెరమీదకొస్తున్నాయి. ఇటీవల విడుదలైన రవితేజ'డాన్ శీను" హిట్ కావడంతో కొందరు కుట్ర చేసి రవి తేజ సోదరుల విషయం బయటపెట్టారని భోగట్ట. త్వరలో రాబోతున్న ఓ పెద్ద సినిమా హీరో తో పాటు ఇటీవలే తెలుగు సినిమాలో పేరు తెచ్చుకున్న కొత్త హీరో రవితేజ మీద కుట్ర చేశారంటున్నారు..
ఇదిలా ఉండగా, మరో అంశం కూడా వినిపిస్తోంది..జగన్ ఓదార్పు యాత్ర, తదనంతర పరిణామాల తీవ్రతను మీడియా నుంచి తప్పించడానికి అత్యంత కీలకమయిన వివాదాస్పద అంశాన్ని తోడి తీశారని కొందరి అనుమానం. ఈ రాకెట్ గురించి ఎప్పుడో వెలుగుచూసినా తవ్వి తీయడం వెనుక పెద్ద కుట్ర లేకపోలేదని చెబుతున్నారు.
రవితేజ డాన్ శీను శ్రియ రఘు భరత్ వైయస్ జగన్ ఓదార్సు యాత్ర ravi teja don seenu shriya raghu bharat ys jagan odarpu yatra


Click it and Unblock the Notifications