ఫ్లాప్ డైరెక్టర్ నాడి తెలుసుకొనే వారికి చాన్సిస్తున్న రవితేజ..!
ప్లాప్ డైరెక్టర్లందరికీ రవితేజ మరీ అవకాశాలు ఇస్తుండటంతో అతన్ని దేవుడిగా ట్రీట్ చేస్తున్నారు సదరు డైరెక్టర్లు. రవితేజ చేస్తున్న ఈ సాహసం వెనుక కూడా పెద్ద కారణమే ఉందంటున్నారు. అసలు విషయంలోనికి వెళితే ఈ మధ్య తండ్రి, తమ్ముళ్ల మాస్ చేష్టలతో విసిగిపోయిన మాస్ మహారాజా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడం కోసం తన వద్దకు వచ్చిన ప్రతి స్టోరీని వినకుండానే ఓకే చెప్పేస్తూ, నిర్మాత ఒక లక్ష అటు, ఇటు అన్నా అడ్వాన్స్ ఇచ్చేయమంటూ దూసుకెళుతున్నాడు...
ఈ రిస్క్ ప్రాసెస్ లో రవితేజ భవిష్యత్ నాశనం అవుతుందని కొందరు అంటుంటే ఫ్లాప్ డైరెక్టర్లలో కసేక్కువ, ఆచిత్రాలే రవితేజ ను కాపాడుతున్నాయి. రేంజ్ ని పెంచుతున్నాయంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ రిస్క్ వర్కవుట్ అయినంతకాలం రవితేజ కూడా పిచ్చ హ్యాపీస్...
ravi teja mirapakaya harish shankar puri jagannath meher ramesh రవితేజ మిరపకాయ్ హరీష్ శంకర్ పూరిజగన్నాథ్ మెహర్ రమేష్


Click it and Unblock the Notifications