»   » ఫ్లాప్ టాక్ సినిమాలో సుందరాంగుల అందాలతో ప్రేక్షకులు ఎంజాయ్...?

ఫ్లాప్ టాక్ సినిమాలో సుందరాంగుల అందాలతో ప్రేక్షకులు ఎంజాయ్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ర‌వితేజ‌, కాజ‌ల్‌, తాప్సీ హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం వీర‌. ఈ చిత్రం ఈవారం విడుద‌ల‌యిన సంగ‌తి తెల్సిందే. ఇక పోతే ఈ చిత్రం టాక్ బ‌ల‌హీనంగా ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో న‌టించిన సుంద‌రాగులు తాప్సీ, కాజ‌ల్‌ లు త‌మ అందాల ప్రద‌ర్శన‌తో ఓ రేంజ్ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వారి అంద‌చందాలే కాపాడాలి. త‌న గ‌త చిత్రాల మాదిరిగా కాకుండా కాజ‌ల్ ఈ చిత్రంలో మ‌రింత ఎక్స్‌ పోజింగ్ చేసి ఎక్స్‌ పోజింగ్ తానేమీ అడ్డుచెప్పబోన‌ని మిగ‌తా ద‌ర్శక‌నిర్మాత‌ల‌కి తెలియ‌జేసింది. అలాగే మ‌రో హీరోయిన్ తాప్సీ.. ఈ ముద్దుగుమ్మకి న‌ట‌న‌లో జీరో మార్కులు ప‌డ్డప్పటికీ ఒంటిపై దుస్తులు ఎంత త‌క్కువ‌గా వేసుకుంటే అంత బావుంటుంద‌న్నట్టుగా త‌న అందాల‌ను బ‌హిర్గతం చేస్తూ కుర్రకారుని వేడెక్కిస్తోంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్న చిత్రాల‌లో ఒక‌రికి మించి ఒక‌రు ఎక్స్‌ పోజింగ్ చేయ‌డం, ఆ ఇద్దరి మ‌ధ్య పోటీతో త‌మ అందాల‌ని తెర‌పై ఆర‌బోయ‌డంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

English summary
Kajal Agarwal and Tapsi are Heroines in 'Mr.Perfect' as well as 'Veera' film. In 'Mr.Perfect', Tapsi done a very short role and she was dominated by Kajal. But now Tapsi is completely dominating Kajal in 'Veera'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu