రవితేజ కోసం కాబోయే హీరోకు హ్యాండు...

ఈ సినిమాను ఆర్ఆర్ మూవీమేకర్స్ బానర్‌పై వెంకట్ నిర్మించాలని అనుకున్నారు. కానీ 10 నుంచి 12 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఆ సినిమాను కొత్త హీరోతో చేయడం రిస్కవుతుందనే భావనతో ప్రాజెక్టును ఆపుచేసారు. ఈలోగా రవితేజను సురేంద్రరెడ్డి సంప్రదించి కథ వినిపించారు. ఆయన ఓ.కె.చెప్పటంతో పాపం ఆదిత్యకు హ్యాండిచ్చారు. ఈ సినిమా నవంబరులో సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఇక ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారి తాజా సినిమా 'విక్టరీ' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











