కన్ఫూజన్ లో రవితేజ 'మిరపకాయ్' నిర్మాత

By Srikanya

రవితేజ తాజా చిత్రం మిరపకాయ్ రిలీజ్ విషయంలో నిర్మాత రమేష్ పుప్పాల ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల చేద్దామనుకుంటే ఆ రోజు నాగార్జున కొత్త చిత్రం రగడ, కమల్ హాసన్ మన్మధబాణం విడుదల ఉన్నాయి. ఇక డిసెంబర్ 31వ తేదీన పెట్టుకుందామనుకుంటే ఆ రోజు జనం 2010కి వీడ్కోలు చెప్పే హడావిడిలో ఉంటారని, ఆ ఎఫెక్టు కలెక్షన్స్ పై పడుతుందని భావిస్తున్నారు. దాంతో ఈ చిత్రాన్ని జనవరి 1-2011న గానీ లేదా జనవరి మొదటి శుక్రవారంలో గానీ విడుదల చేస్తే బెటరని సన్నిహితులు చెప్తున్నారు. జనవరి 1 తేదిన విడుదల చేయటం ద్వారా ఆ రోజు హ్యాలిడే, జనవరి ఫస్ట్ కలిసి వచ్చి జనం ధియోటర్స్ కి వస్తారని చెప్తున్నారు. దాంతో నిర్మాత ఏ రోజు విడుదల చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X