మెయిన్ హీరోయిన్స్ తో డిస్టెన్సూ..సెకండ్ హీరోయిన్స్ తో రొమాన్స్...!?
ఒకప్పుడు సైడు క్యారెక్టర్లు వేయడం వల్లో, లేక మరేదైనా కారణం మీదో రవితేజ తనతో నటించే హీరోయిన్లలో మెయిన్ లీడ్ చేసే వారికంటే సైడ్ హీరోయిన్ల మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేస్తుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెయిన్ హీరోయిన్లతో కాస్త డిస్టెన్స్ పాటించే రవితేజ రెండో హీరోయిన్లతో మాత్రం బాగా కలిసిపోతున్నాడట. ఇటీవల వచ్చిన మిరపకాయ్, వీర చిత్రాల్లో ప్రధాన హీరోయిన్లయిన రిచా, కాజల్ తో కంటే దీక్ష, తాప్పీలతోనే రవితేజ ఎక్కువ క్లోజయ్యాడని సమాచారం.
అందుకోసమే 'నిప్పు" సినిమాలో దీక్షకి ఛాన్స్ ఇచ్చాడని, దీక్షతో మళ్ళీ రెండో సినిమా చేస్తున్న రవితేజ త్వరలోనే తాప్సీ సేవలకి కూడా తగిన బహుమతి ఇవ్వాలని చూస్తున్నాడట. వీర సినిమా ప్రమోషన్ లో తాప్సీకి లయన్ షేర్ దక్కడానికి కారణం రవితేజకి ఆమెపై ఉన్న ప్రత్యేక అభిమానమే కారణమని అంటున్నారు..


Click it and Unblock the Notifications











