తెరపై ఒకరు..తెర వెనుక ఒకరితో రొమాన్స్ చేస్తున్న రవితేజ..!
రవితేజ ఈ మధ్య నటించే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లుతో కలిసి రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే..'మిరపకాయ్" చిత్రంలో దీక్షాసేథ్, రిచా గంగోపాధ్యాయలతో కలిసి రవితేజ రొమాన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఒక హీరోయిన్ అయిన ధీక్షాసేథ్ ను ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'నిప్పు" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి మిగతా హీరోయిన్ రిచాను వదిలేసాడనుకుంటున్నారా. అంతలేదు. దీక్షాతో వెండితెరపై రొమాన్స్, వెండితెర వెనుక రిచాతో రొమాన్స్ చేస్తున్నాడని తాజా అందిన సమాచారం.
'మిరపకాయ్" చిత్రం తర్వాత రిచాతో తరుచూ టచ్ లో ఉంటూ, తన కార్ లోనే వీరిద్దరు లాంగ్ డ్రైవ్ కు వెళుతున్నాడటని సమాచారం. 'నిప్పు" చిత్రం తర్వాత రవితేజ నటించబోయే చిత్రంలో హీరోయిన్ గా రిచాను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి రవితేజ ఇడియటా లేక ఈ అబ్బాయి చాలా మంచోడా? లేక నిప్పా?
ravi teja richa gangopadhyay deeksha seth nippu mirapakaya రవితేజ రీచా గంగోపాద్యాయ దీక్షాసేథ్ నిప్పు మిరపకాయ్


Click it and Unblock the Notifications