»   » ఇగో దెబ్బతిని రవితేజ ఆ డైరక్టర్ తో

ఇగో దెబ్బతిని రవితేజ ఆ డైరక్టర్ తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ కంటిన్యూగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సంగత దర్శకుడు ధమన్. ఆంజనేయులు, కిక్, మిరపకాయ్, వీర చిత్రాలకు అందించిన ధమన్ తో ఇప్పుడు రవితేజ చేయనని తన నిర్మాతలకు చెప్తున్నాడు. అలాగే అలవాటు చొప్పున పెట్టుకునే దర్శకులకు కూడా రవితేజ పనిమాలా చెప్పి ఆపుచేయిస్తున్నాడు. వీర సంగీతం సరిగ్గా రాలేదని రవితజ అడగటం సినిమా బాగోపోవటంతో సంగతం కూడా ప్లాప్ అయిందని ధమన్ అనటంతో రవితేజ ఇగో దెబ్బతిందని చెప్పుకుంటున్నారు. అందుకే ఎదురు చెప్పిన ధమన్ ని తన ఎదుట లేకుండా చేయటడం లక్ష్యంగా రవితేజ చేస్తున్నాడని, ఇది దమన్ కి పెద్ద దెబ్బేనని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ధమన్ బయిట ఇచ్చిన ఆడియోలు ఏమీ హిట్టు కాలేదు. అలాగే ధమన్ కి బయిట కూడా పెద్ద మార్కెట్ పెరగలేదు. దాంతో ఇప్పుడు ధమన్ మధనపడి తమ కామన్ ప్రెండ్స్ ద్వారా రాజీకి ప్రయత్నిస్తున్నాడని వినికిడి.

English summary
Thaman couldn’t repeat the magic for Ravi Teja’s Veera. What does he do with Mirapakay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu