రవితేజ నెక్ట్స్ 'వీర' చిత్రం లాంచింగ్ డేట్...
డాన్ శీనుగా కనిపించిన రవితేజ త్వరలో వీరగా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఆగస్టు 27న ప్రారంభం కానుంది. తాప్సీ,అనుష్క హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూలు సెప్టెంబర్ నుంచి ప్రారంబం అవుతంది. ఈ లోగా రవితేజ..ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మిరపకాయ చిత్రాన్ని పూర్తి చేసుకుంటారు. మిరపకాయ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నారు.
వీర రవితేజ మిరపకాయ తాప్సీ అనుష్క హరీష్ శంకర్ రమేష్ వర్మ veera ravi teja don seenu ramesh varma harish shankar


Click it and Unblock the Notifications