Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మరోసారి ఆ కామెడి దర్శకుడితో రవితేజ సిట్టింగ్.. లైన్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్
మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తరువాత క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మాస్ సినిమాతో మాస్ రాజా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక క్రాక్ సక్సెస్ తో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే రవితేజ ఈ సారి తొందర పడకూడదని అనుకుంటున్నాడు.
హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్
మళ్ళీ సక్సెస్ ట్రాక్ ను ఏ మాత్రం మిస్సవ్వకూడదని ఇంట్రెస్టింగ్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్రినాథరావు నక్కినతో కూడా మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా మరో కామెడీ దర్శకుడితో కూడా కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా
ఆ దర్శకుడు మరెవరో కాదు మారుతి. ప్రతి రోజు పండగే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మారుతి ఇదివరకే రవితేజతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ రెమ్యునరేషన్ విషయంలో విబేధాలు వచ్చి నిర్మాతల వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందట. ఇక ఇప్పుడు మరో నిర్మాతతో కథను సెట్ చేసిన మారుతి, రవితేజ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడట. సింగిల్ సిట్టింగ్ లో ఆ కథను ఒకే చేసినట్లు సమాచారం.