రవితేజకి ఆమె నడుం నచ్చింది

అదే విషయాన్ని యూనిట్ సభ్యులు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా త్రిషా తో సహా పెద్ద హీరోయిన్స్ తో చేసినా టెమ్ట్ గాని రవితేజ మొదటసారి బాలన్స్ తప్పాడని వారు గుసగుసలాడుతున్నారు. అయితే ఆ విషయం ఆమె దాకా కూడా వెళ్ళినా ఆమె చాలా లైట్ గా తీసుకుందిట. అంతేగాక మళ్ళి ఆ పాట మళ్ళీ చేద్దామా అని అందరి ఎదురుగా అడిగిందిట. అయితే ఆ విషయం ఆమెకు,రవితేజకు మరికొద్దిమందికే తెలియటంతో ఎవరికి అందులో పంచ్ అర్ధం కాలేదు. కాని విషయం పసిగట్టిన పూరీ ఆ సాయింత్రం సరదాగా రవిని కదిపిచూసాడట. రవి నవ్వుతూ ఓ గమ్మత్తైన ఎక్సప్రెషన్ ఇచ్చాడుట.


Click it and Unblock the Notifications











