Don't Miss!
- News
సోనియాగాంధీకి మళ్ళీ కరోనా పాజిటివ్; కాంగ్రెస్ లో కరోనా కల్లోలం; ఆందోళన!!
- Lifestyle
పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయాలు చర్చించాకే ముందడుగు వేయండి
- Finance
Multibagger Stock: లక్షను రూ. 53 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. అదీ రెండేళ్లలో..
- Automobiles
పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..
- Sports
Asia Cup 2022: పాకిస్థాన్ జట్టులో ఆ ముగ్గురు డేంజర్‌గాళ్లు.. రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి!
- Technology
iPhone 13 స్మార్ట్‌ఫోన్ పై రూ.26 వేల భారీ డిస్కౌంట్.. ఇది చదవండి!
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
RC 15: కథకు సరిపోయే విధంగా రామ్ చరణ్ కోసం టైటిల్ ఫిక్స్ చేసిన శంకర్.. ఆ రోజే ప్రకటన?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సంచలన దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ టైటిల్ పై క్లారిటీ ఇవ్వడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సక్సెస్ తరువాత కొంత నిరాశ
రామ్
చరణ్
తేజ్
RRR
సినిమా
తో
పాన్
ఇండియా
బాక్సాఫీస్
వద్దా
భారీ
విజయాన్ని
సొంతం
చేసుకున్న
అనంతరం
అదే
తరహాలో
తదుపరి
సినిమాలతో
కూడా
సక్సెస్
అందుకోవాలి
అని
సిద్ధమవుతున్నాడు.
రీసెంట్
గా
వచ్చిన
ఆచార్య
సినిమా
అభిమానులను
కొంత
నిరాశకు
గురి
చేసిన
విషయం
తెలిసిందే.
మొదటిసారి
మెగాస్టార్
చిరంజీవి
సినిమాలో
ఫుల్
లెన్త్
రోల్
లో
కనిపించిన
రామ్
చరణ్
తేజ్
అందులో
చేసిన
పాత్రకు
మంచి
గుర్తింపు
అందుకున్నాడు.

ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే
ఇక
ఆచార్య
సినిమా
అనంతరం
ప్రస్తుతం
రామ్
చరణ్
పూర్తిగా
తన
ఫోకస్
మొత్తం
శంకర్
సినిమా
పైన
పెట్టాడు.
రామ్
చరణ్
15
ప్రాజెక్ట్
గా
తెరకెక్కుతున్న
ఈ
సినిమాలో
టాలీవుడ్
కు
చెందిన
ప్రముఖ
నటీనటులు
ముఖ్యమైన
పాత్రలో
కనిపించనున్నారు.
శ్రీకాంత్
తో
పాటు
కమెడియన్
సునీల్
అలాగే
మరి
కొందరు
ప్రముఖ
నటి
నటులు
స్పెషల్
పాత్రలో
ఆకట్టుకోబోపోతున్నారు.
ఇక
మెయిన్
హీరోయిన్
గా
కీయరా
అద్వానీ
నటిస్తున్న
విషయం
తెలిసిందే.

కథకు తగ్గట్టుగా టైటిల్
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఇదివరకే టాక్ వచ్చింది. అలాగే అయితే ఐపీఎస్ అధికారి గా కనిపించబోతున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు కథకు తగ్గట్టుగానే ఒక టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

టైటిల్ ఫిక్స్?
లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 'అధికారి' అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది ఇదివరకే ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నట్లు ఒక టాక్ వినిపించింది. కానీ చిత్ర యూనిట్ వాటిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆగస్టు 15వ తేదీన సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేస్తారు అని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?
అయితే నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ ఇద్దరు కూడా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందట. అప్పటి వరకు పూర్తి కాదట. అలాగే మరికొన్ని పనులు కూడా బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఏడాది డిసెంబర్ లోనే రామ్ చరణ్ 15వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాలన్నిటి పై ఒక క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సిందే