అనుష్క బెంగుళూరు క్యాంప్ వెనక సీక్రెట్?
ఐటీ దాడుల అనంతరం బెంగుళూరు వెళ్ళిపోయిన అనుష్క అక్కడ ఏం చేస్తోందనే ఆలోచన సినీ వర్గాలని కుదిపేస్తోంది. అందులోనూ వారం రోజులుగా తను చేస్తున్న ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి వెళ్ళింది. అయితే ఆమె డిప్రెషన్ తో బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటానికి వెళ్లిందని చెప్పుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు బెంగుళూరులో ఓ కన్నడ నిర్మాతతో టాక్స్ జరుపతోందని వినకిడి. శివరాజ్ కుమార్ సరసన ఆమె హీరోయిన్ గా చేయటానకి ఆమె కమిటవటానకి చర్చలు జరుపుతోంది. అందుకోసం ఆమెకు కోటిన్నర ఆఫర్ చేసాడని తెలుస్తోంది. ఇదే ఆమెకు తొలి కన్నడ చిత్రం అవుతుందని, కొంతకాలం పాటు తెలుగు పరిశ్రమకు గ్యాప్ ఇద్దామనే ఆలోచనతో కన్నడ పరిశ్రమకు తరిలి వెళ్ళాలని నిర్ణయించుకే అదే వ్యూహంతో అక్కడ పనిచేస్తోంది సమచారం.


Click it and Unblock the Notifications











