లైగర్ పాపకి హ్యాండిచ్చిన స్టార్ క్రికెటర్.. బ్రేకప్‌ వెనుక అసలు కారణం ఏమిటంటే??

మన దేశపు ఆడియెన్స్ కి బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలు ఏవన్నా ఉన్నాయి అంటే ఒకటి సినిమా లేదా ఓటిటిలు ఇవి కాకపోతే క్రికెట్ అనే చెప్పాలి. మరి రెండు కూడా మనవాళ్ళకి రెండు కళ్ళు అన్నట్టుగా భారీ ఎత్తున ఆదరిస్తారు. కాగా ఈ సినిమా, క్రికెట్ అనే రెండు అంశాలు పూర్తిగా డిఫరెంట్ అయినప్పటికీ ఒక పాయింట్ దగ్గర మాత్రం కలుస్తుంది. అదే సెలెబ్రెటీ ఫేమ్..

రెండు రంగాల్లో కూడా మంచి ఫేమ్ అయితే హీరో లేదా హీరోయిన్/ క్రికెట్ లో అయితే మోస్ట్లీ క్రికెటర్ కే ఎక్కువ ఫేమ్ వస్తే వారి మార్కెట్ ఆడియెన్స్ లో వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలానే క్రికెటర్స్ సినిమా వాళ్ళతో ప్రేమలు, డేటింగ్ లు ఇలా చాలానే వ్యవహారం నడుస్తుంది. కాగా ఇప్పుడు మన ఇండియన్ టీం లో ఉన్నటువంటి స్టార్ క్రికెటర్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేతో డేటింగ్ లో ఉన్నాడు రీసెంట్ గానే ఓ ఖరీదైన కారు కూడా బహుమతి ఇచ్చాడు అంటూ పలు పుకార్లు షికార్లు చేసాయి.

Reason behind Crickter hardik pandya and Ananya Panday breakup

కాగా క్రికెటర్ ఎవరో కూడా కూడా రీసెంట్ టి 20 వరల్డ్ కప్ లో సత్తా చాటిన క్రికెటర్ హార్దిక్ పాండ్యనే.. మరి పాండ్య, లైగర్ బ్యూటీ అనన్యతో తన భార్య నుంచి విడాకులు తర్వాత నుంచి డేటింగ్ లో ఉన్నట్టు కొన్ని గాసిప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పాండ్య విషయంలో మరో న్యూస్ ఇపుడు సర్క్యులేట్ అవుతుంది. పాండ్య ఇపుడు అనన్యతో కాదు మరో సెలబ్రెటీతో డేటింగ్ లో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా టెలివిజన్ నటి బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా అట. సో ఇపుడు అనన్య నుంచి బ్రిటిష్ బ్యూటీ వరకు పాండ్య పై ఫ్రెష్ రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. మరి తన భార్యకి కూడా పాండ్య కొన్ని నెలలు కితమే విడాకులు ఇచ్చేసాడు. తనకి కూడా కొత్త తోడు అవసరం ఉంటుంది కదా ఇలా తన కొత్త జంటని అయితే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు చూసుకుంటున్నాడని చెప్పాలి.

Reason behind Crickter hardik pandya and Ananya Panday breakup

మరి ఒకవేళ అనన్యతో డేటింగ్ లో ఉన్నది నిజం అయితే ఉంటే ఇప్పుడు బ్రిటీష్ బ్యూటీ పేరు తాజాగా బయటకి వచ్చింది కాబట్టి అనన్యకి హ్యాండిచ్చినట్టే అనుకోవాలి మరి. అయితే వారిద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ బేదాలు ఉండటంతో ఇక ముందుకు వెళ్లకూడదని అనుకొన్నారు. కాగా ఇపుడు పాండ్యా తన క్రికెట్ లో కూడా బిజీగా ఉండగా అనన్య హిందీలో పలు చిత్రాలు చేసుకుంటుంది.

ఇక మన తెలుగులో అయితే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ చిత్రం "లైగర్" తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ చిత్రం దారుణంగా విఫలం అయ్యింది. దీనితో తెలుగులో మాత్రం ఆమెకి మంచి వెల్కమ్ దక్కలేదు సో ఇప్పుడు తెలుగు సినిమాకి దూరంగానే ఉంటూ బాలీవుడ్ లోనే పలు సినిమాలు సిరీస్ లు చేస్తూ కంటిన్యూ అవుతుంది.

More from Filmibeat

Read more about: ananya panday liger hardik pandya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X