నయనతార గైర్హాజుకు కారణం ప్రభుదేవా భార్య?
నయనతార..స్టార్ నైట్ పోగ్రామ్ కు అటెండు కాకపోవటంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పర్శనల్ కారణం వల్లే నయనతార గైర్హాజర్ అయ్యిందంటూ తమిళ పత్రికలు అసలు కారణం అంటూ రాసుకొచ్చాయి. ప్రభుదేవా భార్య ఆ పోగ్రామ్ కు అటెండు కానున్నదని తెలుసుకున్న నయనతార కావాలనే రాలేదు. అంతకు ముందు ప్రభుదేవా భార్య బహిరంగంగా నయనతారకు బుద్ది చెప్పి తన భర్తను కాపాడుకుంటానని చెప్పటంతో ఆ పంక్షన్ కొచ్చి ఆమె కళ్ళల్లో పడటం కొరివితో తలగోక్కుకున్నట్లే అని భావించిందిట. అంతేగాక ప్రభుదేవా,నయనతార కాంబినేషన్ లో ఓ సాంగ్ ని ప్లాన్ చేయటంతో అనేక అనుమానాలకు తావిస్తుందని సున్నితంగా రిజెక్టు చేసిందిట. అదీ సంగతి.
More from Filmibeat
నయనతార ప్రభుదేవా స్టార్ నైట్ బాలకృష్ణ విల్లు విజయ్ త్రిష సెల్యూట్ చంద్రముఖి కధానాయకుడు అదుర్స్ nayantara prabhudeva star night balakrishna villu vijay trisha


Click it and Unblock the Notifications











