For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయనతార గైర్హాజుకు కారణం ప్రభుదేవా భార్య?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నయనతార..స్టార్ నైట్ పోగ్రామ్ కు అటెండు కాకపోవటంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పర్శనల్ కారణం వల్లే నయనతార గైర్హాజర్ అయ్యిందంటూ తమిళ పత్రికలు అసలు కారణం అంటూ రాసుకొచ్చాయి. ప్రభుదేవా భార్య ఆ పోగ్రామ్ కు అటెండు కానున్నదని తెలుసుకున్న నయనతార కావాలనే రాలేదు. అంతకు ముందు ప్రభుదేవా భార్య బహిరంగంగా నయనతారకు బుద్ది చెప్పి తన భర్తను కాపాడుకుంటానని చెప్పటంతో ఆ పంక్షన్ కొచ్చి ఆమె కళ్ళల్లో పడటం కొరివితో తలగోక్కుకున్నట్లే అని భావించిందిట. అంతేగాక ప్రభుదేవా,నయనతార కాంబినేషన్ లో ఓ సాంగ్ ని ప్లాన్ చేయటంతో అనేక అనుమానాలకు తావిస్తుందని సున్నితంగా రిజెక్టు చేసిందిట. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నయనతార ప్రభుదేవా స్టార్ నైట్ బాలకృష్ణ విల్లు విజయ్ త్రిష సెల్యూట్ చంద్రముఖి కధానాయకుడు అదుర్స్ nayantara prabhudeva star night balakrishna villu vijay trisha
Story first published: Thursday, November 12, 2009, 11:48 [IST]
Other articles published on Nov 12, 2009