»   » బరితెగించి... బాధపడుతోన్న హీరోయిన్

బరితెగించి... బాధపడుతోన్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెరపై బట్టలిప్పి బరితెగించడం సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కామన్ అయి పోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పరిశ్రమలో నిలదొక్కు కోవడానికి చాలా మంది హీరోయిన్లు ఉపయోగిస్తున్న పార్ములా....అందాల ఆరబోతే. తోటి హీరోయిన్ల నుంచి పోటీ కారణంగా బికినీలు వేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇక శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇదే తరహాలో బెంగాళీ భామ రీమా సేన్ తను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో అర్దనగ్నంగా, కిర్రెక్కించే ఘాటు శృంగార సన్నివేశాల్లో తెగ నటించేసింది. తద్వారా వచ్చిన అవకాశాలతోనే దక్షిణాదిన హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఏడేళ్ల క్రితం తను నటించి ఓ సినిమాను ఇప్పుడు క్యాస్ చేసుకోవడానికి కొందరు దాన్ని తమిళంలో అనువదించి విడుదలకు సిద్ధం చేశారట. ఈ సినిమాలో రీమా నటించిన కొన్ని హాట్ శృంగార సన్నివేశాల ఫోటోలను తమిళనాడు అంతటా బోర్డింగులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఆ సినిమా క్లాసికల్ టచ్ ఉన్న సినిమానే. అయితే అందులో సన్నివేశానికి తగిన విధంగా కొన్ని కిర్రెక్కించే సెక్స్ సీన్లు ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టు కోవడానికి సినిమా అనువాదకులు దాన్ని బూతు సినిమా మాదిరి పబ్లిసిటీ ప్రారంభించారు. దీంతో ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించినట్లు తెలసుస్తోంది. దీంతో తాను గతంలో అలాంటి సీన్లు చేయకుండా ఉండి ఉంటే బాగుండు అని మదన పడుతోందట.

English summary
Reema Feel sad her past Bengali movie. there are sexy scenes in this movies. so her image was damaged.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu