భువనేశ్వరి ఎఫెక్టుతో ఆ నటి వెలి
బ్రోతల్ కేసులో పట్టుబడ్డ భువనేశ్వరి తనతో పాటు చాలా మంది వ్యభిచారం చేస్తున్నారంటూ కొన్ని పేర్లు బయిటపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె చెప్పినవి నిజమో కాదో కానీ అందులో ఓ నటి మాత్రం ఇంటా బయిటా వెలికి గురి అవుతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి తెలుగులో క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న ఆమె ఇంటికి స్నేహితురాళ్లు బంధువులు రావటం మానేసారు. రెగ్యులర్ గా వచ్చే ఫోన్స్ కూడా తగ్గాయి. ఆమె చేత లబ్ధి పొందిన వారు కూడా ఆమెను దూరం పెట్టడం విచిత్రంగా చెప్పుకుంటున్నారు. ఇక కుటుంబ సభ్యులైతే మౌనంగా ఉండి ఇబ్బంది పెడుతున్నారని ఓ తమిళ పత్రక రాసుకొచ్చింది. ఆరోపణ నిజం అని తేలకముందే ఇలా అంతా శిక్ష వేసినట్లు బిహేవ్ చేయటం పద్దతి కాదని తోటి నటీమణులు వ్యాఖ్యానిస్తున్నారు.
భువనేశ్వరి సీత నళిని అంజు నమిత వ్యభిచారం ఆరోపణలు వెలి చెన్నై bhuvaneswari sita acress chennai nalini anju namitha


Click it and Unblock the Notifications