twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ హీరో నగ్నంగా...!?

    By Bojja Kumar
    |

    రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రక్త చరిత్ర" ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం వివేక్ ఒబెరాయ్ తాజాగా తాను చేయబో సినిమాలో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా నటించనున్నాడట. ఆ సినిమా పేరు 'ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్". ఈ సినిమాకు సంజయ్ కందూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దోస్తానా సినిమాలో జాన్ అబ్రహం ఏ రేంజ్ లో స్కిన్ సో చేశాడో తెలిసిందే.

    ఇప్పుడు జాన్ అబ్రహంకు ధీటుగా స్కిన్ షో చేయడంతో పాటు, మరో అడుగు ముందుకేసి నగ్నంగా నటించాలని నిర్ణయించుకున్నాడట వివేక్ ఒబెరాయ్. ఇందు కోసం తన బాడీని మంచి షేప్ లోకి మలుచుకుంటున్నాడు వివేక్. ఇలా చేయడంతో ద్వారా మళ్లీ బాలీవుడ్ లో తన హవా కొనసాగించాలనేదే వివేక్ ఒబెరాయ్ ప్లాన్ అని బాలావుడ్ గుసగుస.

    ఇప్పటికే హీరోయిన్లు నగ్నంగా నటించడానికి పోటీ పడుతున్నారు. ఇప్పడు హీరోలు కూడా న్యూడ్ షోకు సిద్ధం అవుతున్నారు. మరి పోకడ ఎక్కడి వరకు వెలుతుందో? ఏమో..?

    English summary
    Reportedly, Bollywood actor Vivek Oberoi is all set to strip in the sequel of Ek Chalis Ki Last Local. It seems that Vivek is highly inspired by John Abraham's exposing act in Dostana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X