twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల హీరోయిన్ లెస్బియిన్ ?

    By Srikanya
    |

    శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంలో రానా సరసన చేసిన రిచా గంగోపాధ్యాయ లెస్బియన్ అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానకి కారణం ఆమె ట్విట్టర్ లో రాసిన ఓ ట్వీట్ . అందులో ఆమె ..నాలుగు నెలల కంటిన్యూ షూటింగ్ తర్వాత ముంబైకి వచ్చాను. నా గర్ల్ ప్రెండ్(ప్లాట్ మేట్)తో తిరిగి కలవటం చాలా హ్యాపీగా ఉంది. బెడ్ మీదకు స్ట్రైయిట్ గా వెళ్ళిపోతున్నాను అని రాసింది. అందులో ఆమె గర్ల్ ప్రెండ్ అని రాయటంతో అది అనవరసమైన చర్చకు దారితీసింది. ఆమె తన స్నేహితురాలు మీద ప్రేమతో అలా కోట్ చేసినా జనం పెడర్ధాలు తీస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్న ఆమె తెలుగులో ఆఫర్స్ రాకపోవటానికి బాధ పడుతోంది. 'ఇప్పుడున్న ఇతర హీరోయిన్లతో కంపేర్ చేసుకుంటే ఏ విషయంలోనూ వాళ్లకి నేను తక్కువ కాను. కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. బహుశా... నాకింకా ఇక్కడ టైం రాలేదేమో' అంటోంది. 'ఒక సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా హీరోకీ, దర్శకుడికీ... అలా అలా పంచేసుకుంటారు. హీరోయిన్ కి ఏమాత్రం క్రెడిట్ వుండదు. అదే ఫ్లాప్ అయిందనుకోండి... ఆ తప్పంతా హీరోయిన్ కే అంటగడతారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు... ఇక ఐరెన్ లెగ్ బ్రాండ్ వేసేస్తారు' అంటూ వర్రీ అవుతోంది. మరి ఈ రకంగా పబ్లిసిటీ అయితే మళ్ళి కాస్త లైమ్ లైట్ లోకి వచ్చి ఆఫర్స్ వస్తాయోమో చూడాలి.

    English summary
    richa gangopadhyay, mirapakaya, leader, ravi teja, rana, రిచా గంగోపాధ్యాయ, మిరపకాయ్, లీడర్, రవితేజ, రాణా
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X