నయనతార- శ్రియ వివాదం

ఒకనాడు వినయతారగా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు గడుగ్గాయిలా మారిందట. స్మోకింగ్ మాత్రమే కాకుండా ఇతర అలవాట్లకు ఆమె బానిస అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఆమె సినిమాల్లో అతి తక్కువ నిడివి దుస్తులతో ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడడం లేదట. అంతే గాక తన తోటి హీరోయిన్లపై నయనతార డర్టీ కామెంట్స్ చేస్తోందట. శ్రియ హాస్యనటుడు వడివేలు సరసన ఐటం సాంగ్ చేయడాన్ని నయనతార చులకన చేసి మాట్లాడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఐటం సాంగ్ చేసినా ఫర్వాలేదు కానీ వడియం వంటి వడివేలు సరసన ఐటం సాంగ్ చేయాల్సిన అగత్యం తనకు పట్టలేదని ఆమె వ్యాఖ్యానించినట్టు సినీవాలాల కథనం.


Click it and Unblock the Notifications











