ఎన్టీఆర్ చిత్రంలో రింగు పాప ఐటం సాంగ్!?
ఆర్య-2 హిట్టా..ఫట్టా అనేది ప్రక్కన పెడితే ఆ సినిమా వల్ల కలిసి వచ్చింది ఐటం సాంగ్ చేసిన ఆండ్రియాకి అంటున్నారు. రింగా రింగా అంటూ అదరకొట్టిన ఈ ఫారిన్ పాప ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండిస్ట్రీ గా మారి హై డిమాండ్ చేస్తోందని వినికిడి. తాజాగా మొహర్ రమేష్ లేటెస్ట్ చిత్రం శక్తి కోసం ఆమె డేట్స్ అడిగారని చెప్తున్నారు. అలాగే చాలామంది దర్శక, నిర్మాతలు ఆమెను ఆఫర్స్ లలో ముంచెత్తుతున్నారని తెలుస్తోంది. కొందరైతే మరింత ఉత్సాహంతో యాభై లక్షలు వరకూ ఆఫర్ చేయటానికి వెనకాడలేదని చెప్పుకుంటున్నారు. అయితే దానికి తెరపై స్కిన్ షో ఒకటే చాలదని కెమెరా వెనుక కూడా చేయాల్సిన ఉన్నాయంటున్నారు. అయితే ఆమె కూడా చాలా బ్రాడ్ మైండ్ గల అమ్మాయి అని డబ్బుని బట్టే కమిట్ మెంట్ అని తేలుస్తున్నారు. ముమైత్ ఖాన్, అభినయశ్రీ ఇద్దరూ కూడా ఫేడవుట్ అవటం ఆమెకు కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు. అలాగే పెద్ద సంస్ధలు కూడా ఆమె వెనక పడటం మరో విశేషం. అది నిజమై,వర్కవుట్ అయితే ఆమె కెరీర్ టర్న్ తిరిగినట్లే.


Click it and Unblock the Notifications











