రోజా..రెండు పెగ్గులు

By Staff

Roja
చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన తెలుగుదేశం మహిళా అద్యక్ష్యురాలు రోజా ఓ రూమర్ ఊపందుకుంది. ఆమె రోజూ మినిమం రెండు పెగ్గులు అయినా మందు లాగించందే నిద్ర రాదని, అదీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక మరీ ఎక్కువయిందని వినపడుతోంది. ఆ మధ్య ఎలక్షన్ క్యాంపయిన్ లో పాల్గొనేటప్పుడు పవన్ కళ్యాణ్ ని కల్లు త్రాగుతున్నాడని విమర్శించిన ఆమె అసలు కథ ఇది అని ప్రచారం ఊపందుకుంది. అసలు ఆమెకు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే ఈ అలవాటు ఉందని, రాజకీయాల్లోకి వచ్చాక మరింత ఎక్కువయిందని బహిరంగంగానే చర్చిస్తున్నారు. నిజనిజాలు ఎలా ఉన్నా రోజా మత్తు కళ్ళు మాత్రం ఈ వార్తకు బలం చేకూర్చటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X