KGF దర్శకుడిపై RRR ఎఫెక్ట్.. ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు!

ఒక సినిమా ప్రభావం మరొక సినిమాపై ఎదో ఒక విధంగా చూపిస్తుంది అనడానికి కరోనా ఉదాహరణగా నిలిచింది. ఒక్క లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దర్శకుల కలలు, ప్రణాళికలు అన్ని తారుమరయ్యాయి. కొంతమంది నిర్మాతలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇక RRR సినిమా కారణంగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ పై కూడా ఎఫెక్ట్ పడింది.

KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఆ సినిమా పూర్తి ప్రణాలికను రెండు నెలల క్రితమే సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా అతని ప్లాన్ మొత్తం చెడిపోయింది. RRR సినిమా పనులు చాలా వరకు పెండింగ్ లో ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ మరికొన్నాళ్ల వరకు బయట సినిమా చేసే ఛాన్స్ లేదు.

RRR movie schedule effect on KGF director prashanth neel

ఆ తరువాత త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. దీంతో వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను స్టార్ట్ చేయడం సందేహంగానే ఉంది. RRR పూర్తయితే ఏ టెన్షన్ ఉండేది కాదు. ఇక త్రివిక్రమ్ ఎక్కువ సమయం తీసుకొడు కాబట్టి ఆ సినిమా చేస్తూనే ప్రశాంత్ సినిమాను కూడా పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ ఆలోచించాడు. కానీ పరిస్థితుల కారణంగా ఎలాంటి ప్లాన్ వేసినా వర్కౌట్ అయ్యేలా లేదు. దీంతో ప్రశాంత్ నీల్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X