»   »  ఖైదీ నంబర్ 150కి చిరు పారితోషికం 33 కోట్లు!

ఖైదీ నంబర్ 150కి చిరు పారితోషికం 33 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150 సినిమాకు చిరంజీవి తీసుకొన్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాస్ ఈస్ బ్యాక్ అంటూ వచ్చిన మూవీకి చిరంజీవి దాదాపు రూ.33 కోట్లు తీసుకొన్నాడనే విషయంపై ఫిలింనగర్‌లో భారీ చర్చ జరుగుతున్నది. చిరు కెరీర్‌లో 150 చిత్రంగా నిలిచిన ఈ చిత్ర భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.

 Rs. 33 crore remuneration Chiranjeevi received for Khaidi Number 150

ఖైదీ నంబర్ 150 చిత్రం దాదాపు రూ.55 కోట్లతో నిర్మాత రాంచరణ్ తెరకెక్కించాడు. ఈ చిత్రం సుమారు రూ.150 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టింది. ముందుగా అనుకొన్న ప్రకారం లాభంలో కొంత షేర్‌ను చిరంజీవికి రాంచరణ్ ఇచ్చినట్టు సమాచారం. నిర్మాతగా రాంచరణ్ ఈ చిత్రం ద్వారా భారీ లాభాన్ని సంపాదించినట్టు తెలుస్తున్నది.

English summary
Chiranjeevi's come back movie Khaidi Number 150 huge hit in tollywood. It grossed Rs.150 crores. As per pre contract Ram charan shares Rs.33 crores from his profits.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu