చిరుతో సమానంగా ఎన్టీఆర్?

ఇక ఎన్టీఆర్ తో సినిమా తీయాలనుకుని అనుకూలించక వెనక్కి వెళ్లినవారు కంత్రి పెద్దగా ఆడలేదు, యమదొంగ కేవటం రాజమౌళి క్రేజ్ తో ఆడింది కదా అది గమనించుకోకుండా రేటు పెంచేస్తే ఎలా అని గొణుక్కుంటున్నారు. ప్రస్తుతం అదుర్స్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కథ, తన క్యారెక్టర్ నచ్చిన తర్వాతే మిగతావి పరిశీలించాలని అనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే మెగా ఇమేజ్ తెచ్చుకుంటే వాటంతట అవే రెమ్యునేషన్స్ పెరుగుతాయని శ్రేయాభిలాషులు సలహాలు చెప్తున్నారుట. దాంతో నల్లమలుపు బుజ్జితో ఎమ్మెల్యే (హరీష్ శంకర్) సినిమా సైతం ఇంకా కథ చర్చలు జరుపుతున్నారు. అలాగే మున్నా దర్శకుడుతో దిల్ రాజు నిర్మించనున్న బృందావనం సైతం పూర్తి స్క్రిప్ట్ కై చర్చులు చేస్తున్నారు.
jr ntr chiranjeevi telugudesam kantri yamadonga rajamouli adurs nallamalupu bujji హరీష్ శంకర్ దిల్ రాజు అదుర్స్ చిరంజీవి ఎన్టీఆర్ రాజమౌళి కంత్రి


Click it and Unblock the Notifications