రుహానీ శర్మ కూడా తగ్గట్లేదు.. డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్న భామ

రుహానీ శర్మ.. మొదటి చిత్రం చి.ల.సౌతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమాలో రుహానీ శర్మ పాత్రకు ప్రాముఖ్యం ఉండటం, ఆమె కూడా అంతే సహజంగా నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ మరీ అంత పెద్ద విజయాన్ని సాధించలేదు కానీ.. బాగుందనే టాక్ మాత్రం వచ్చింది. అంతేకాకుండా బెస్ట్ స్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా లభించింది. అయితే ఈ హీరోయిన్‌కు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

చిలసౌ సినిమాలో మంచి నటనను కనబర్చినా.. గుర్తింపు వచ్చినా చాన్స్‌లు అయితే రాలేదు. తాజాగా నాని నిర్మించిన హిట్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో విశ్వక్‌సేన్ పాత్రే హైలెట్ అయింది. రుహానీ శర్మ పాత్రకు అంతగా ప్రాముఖ్యం ఉండకపోవడం, నటించే స్కోప్ కూడా లేకపోవడంతో ఆమె తేలిపోయింది. అయితే ఆమెకు మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

Ruhani Sharma Hiked Her Remuneration

అసలే టాలీవుడ్‌కు హీరోయిన్ల కొరత ఉండటంతో చిన్న నిర్మాతలు, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలకు రుహానీ శర్మను తీసుకోవాలనే ఆలోచనలతో ఉన్నారట. ఇదే విషయమై రుహానీని కలిస్తే.. ఆమె అడిగిన అమౌంట్‌కు వాళ్ల కళ్లు తిరిగాయట. హిట్ చిత్రానికి 10-12 లక్షలు ఇచ్చినట్టు టాక్. అయితే ఆమె మాత్రం తదుపరి చిత్రాలకు 30లక్షలు డిమాండ్ చేసిందంటా. డిమాండ్ ఉన్నప్పుడు ఆ మాత్రం చేయాలనుకుందో ఎమో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X